ప్రియుడి కోసం కన్నకూతురినే హత్య చేసిన తల్లి?.. బెంగళూరులో సంచలనం రేపిన ఘటన
Bengaluru Crime News వివాహేతర సంబంధానికి అడ్డుగా మారిందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేసినట్లు ఆరోపణలు.. తల్లి పరారీ, ప్రియుడు అరెస్ట్ ది డిజిటల్ బ్రీఫ్ బెంగళూరు, జూన్ 08, 2026: కర్ణాటకలోని బెంగళూరులో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా మారిందనే కారణంతో ఓ తల్లి తన ఆరేళ్ల కుమార్తెను హత్య చేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే నిందితురాలి ప్రియుడు పోలీసుల అదుపులో…
